తెలంగాణ రాష్ట్రం లో ఉన్న సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే SCR (SOUTH CENTRAL RAILWAYS) లో 4103 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ITI పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం.
అప్రెంటిస్ మొత్తం ఖాళీలు: 4103ట్రేడ్‌లవారీగా ఖాళీలు:
●ఫిట్టర్-1460
●ఏసీ మెకానిక్-249
●కార్పెంటర్-16
●డీజిల్ మెకానిక్-640
●ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-18
●ఎలక్ట్రీషియన్-871
●ఎలక్ట్రానిక్ మెకానిక్-102
●మెషినిస్ట్-74
●ఏఎండబ్ల్యూ-24
●ఎంఎంటీఎం-12
●పెయింటర్-40
●వెల్డర్-597.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు: డిసెంబర్ 8 నాటికి 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్, శారీరక ప్రమాణాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఫీజు: రూ.100/-
చివరితేదీ: డిసెంబర్ 8
వెబ్‌సైట్: http://scr.indianrailways.gov.in