NABARD (National Bank for Agriculture and Rural Development) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
●పోస్టు: ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సీ).
●పేస్కేల్: 10,490-23,700/-●మొత్తం ఖాళీలు: 73
●అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
●నోట్: ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
●వయస్సు: 2019, డిసెంబర్ 1నాటికి 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
●ఎంపిక విధానం: రెండు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2020, జనవరి 12
వెబ్‌సైట్: www.nabard.org 👈