శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం మరియు రాశీ ఫలాలు 2021-2022
నమస్కారం,
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను , మనోవంచా ఫలసిద్ధిని కలగచేయాలని ఆ శర్వేశ్వరుడిని ప్రార్ధిస్తూ www.tspscinfo.com స్వాగతం.
Today's Telugu Panchangam: 13-April-2021: మంగళవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం,చైత్ర మాస శుక్ల పాడ్యమి ఉదయం 10.15 వరకూ, అశ్విని మధ్యాన్నం 02.17 వరకూ, వర్జ్యం ఉదయం 09.42 నుండి ఉదయం 11.28 వరకూ, అమృత ఘడియలు ఉదయం 06.10 నుండి, దుర్ముహూర్తం ఉదయం 08.20 నుండి ఉదయం 09.18 వరకూ తిరిగి రాత్రి 10.50 నుండి రాత్రి 11.38 వరకూ, సూర్యోదయం ఉదయం 05.50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 06.14 నిమిషాలకు, ఉగాది, తెలుగు నూతన సంవత్సరాది.
శ్రీ ప్లవ నామ సంవత్సర 2021- 2022 తెలుగు రాశీ ఫలితాలు
- 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు 👈
- 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు 👈
- 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు 👈
- 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు 👈