COVID-19 HOSPITAL BED AVAILABILITY STATUS REPORT AS Updates date wise. TELANGANA.
వెబ్సైట్ ఓపెన్ అయ్యాక జిల్లాల వారిగా బెడ్స్ వివరాలు వస్తాయి.
ఆక్సిజన్ కొరకు:
గురు నానక్ మెడికల్ సెంటర్ వారు కోవిద్ పేషెంట్స్ కి ఎమర్జెన్సి అక్సీజన్ అవసరం అయితే ఒక 2000 రూపాయల రిఫండ్ తో ఇస్తున్నారు . కోవిద్ పాసిటివ్ రిపొర్ట్ , డాక్టర్ సలహా , ఆధార్ కార్డ్ ఉండాలి . 8948044445,8886991331 సంప్రదించండి .
ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్సైట్ చూడండి www.esarkarijob.com & www.tspscinfo.com