ONLINE DATA SUBMISSION FOR POLICE APPROVAL FOR LOCK DOWN PASS FOR TELANGANA STATE COVID 19 Lockdown ePass - 2021 Inter State / Inter District Movement pass / COVID Essential Service Pass (Vehicle/Individual) 2021
తెలంగాణ లో లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో రాష్ట్రం నుండి వేరే రాష్ట్రాలకు మరియు ఒక జిల్లా నుండి వేరే జిల్లాలకు వెళ్లే వారికీ ఈ -పాస్ తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాలనుకొనే వారికీ మాత్రమే ఈ – పాస్ అందజేయనున్నారు. లాక్ డౌన్ సడలించిన సమయంలో లో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికీ మాత్రమే పాసులు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ఎటువంటి పాసులు అవసరం లేదు.