తెలంగాణ లో 50,000 ఉద్యోగాల భర్తీ కోసం సీఎం ఆదేశం

తెలంగాణ లో 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు


రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు. 

తెలంగాణ లో 50,000 ఉద్యోగాల భర్తీ కోసం సీఎం ఆదేశం

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. 


 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఉద్యోగ ఖాళీలు

1.పోలీస్‌ శాఖ – 37,820 పోస్టులు

2. విద్యుత్ శాఖ- 12,961 పోస్టులు

3. గురుకులాలు – 12,438 పోస్టులు

4. విద్యాశాఖ(టీచర్లు) – 12,005 పోస్టులు

5. వైద్యారోగ్యశాఖ- 8,347 పోస్టులు

6. సింగరేణి – 7,785 పోస్టులు

7. టీఎస్‌ ఆర్టీసీ – 3,950 పోస్టులు

8. పంచాయతీరాజ్‌ శాఖ – 3,528 పోస్టులు

9. రెవెన్యూశాఖ – 2,506 పోస్టులు

10. అటవీశాఖ – 2,033 పోస్టులు

11. పురపాలక పఠనాభివృది శాఖ – 1,952 పోస్టులు

12. ఉన్నత విద్యా శాఖ – 1,678 పోస్టులు

13. నీటిపారుదల శాఖ – 1,058 పోస్టులు

14. ఆర్ధిక శాఖ – 720 పోస్టులు

15. మహిళా, శిశుసంక్షేమ శాఖ – 587 పోస్టులు

16. రోడ్లు, భవనాలశాఖ – 513 పోస్టులు

17. రవాణాశాఖ – 182 పోస్టులు


 పోలీస్‌ శాఖ ఖాళీలు :

సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ – 1739 పోస్టులు

పోలీస్‌ కానిస్టేబుల్స్‌ – 38,081 పోస్టులు


 పాఠశాల విద్యాశాఖ : 

మోడల్‌ స్కూల్‌ ప్రీన్సిపాల్స్‌ – 88 పోస్టులు

పీజీటీ – 477 పోస్టులు

టీజీటీ – 985 పోస్టులు


 టీచర్‌ పోస్టుల ఖాళలు :

స్కూల్‌ అసిస్టెంట్స్‌ – 1,950 పోస్టులు

సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ – 5415 పోస్టులు

లాంగ్వేజీ పండిట్స్‌ – 1,011 పోస్టులు

పీ ఈ టీ – 416 పోస్టులు

డైట్‌ కాలేజీ లెక్కరర్లు – 49 పోస్టులు

డైట్‌ సీనియర్‌ లెక్కరర్లు – 19 పోస్టులు

ఐఏఎస్‌ళ లకృరర్లు – 18 పోస్టులు

ఇతర పోస్టులు – 2197 పోస్టులు

గురుకుల టీచర్లు – 541 పోస్టులు


 వైద్యారోగ్యశాఖ:

డాక్టర్లు (అన్ని రకాలు) – 4347 పోస్టులు

ల్యాబ్‌ ఆసిస్టెంట్లు – 4347 పోస్టులు

ఇతర పోస్టులు – 4000 పోస్టులు


 టీఎస్‌ ఆర్టీసీ:

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఫైనాన్స్‌) – 39 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (పర్శనల్‌) – 39 పోస్టులు

మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌టైనీ – 123 పోస్టులు

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టైన్‌ – 84 పోస్టులు

ఆఫీస్‌ అండర్‌ ట్రైనీ జనరల్‌ – 39 పోస్టులు

ఆర్టీసీ కానిస్టేబుల్స్‌ – 280 పోస్టులు

ఇతర పోస్టులు – 615 పోస్టులు


 రెవెన్యూశాఖ

జూనియర్‌ అసిస్టెంట్‌/టైపస్ట్‌ – 421 పోస్టులు

డిప్యూటీ కలర్స్‌ – 08 పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్లు – 38 పోస్టులు

వీఆర్వోలు – 700 పోస్టులు

డిప్యూటీ సర్వేయర్లు – 210 పోస్టులు

కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ – 50 పోస్టులు

డిస్‌ రిజిస్తార్‌ – 07 పోస్టులు

సట్‌ రిజ్ట్తార్‌ – 22 పోస్టులు

ఇతర పోస్టులు – 1,000 పోస్టులు


 వ్యవసాయశాఖ

AEO – 1911 పోస్టులు

హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌ – 75 పోస్టులు

Agriculture ఆఫీసర్‌ – 120 పోస్టులు


 అటవీశాఖ

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ – 200 పోస్టులు

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ – 816 పోస్టులు

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 1,000 పోస్టులు

అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 217 పోస్టులు


అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ – 79 పోస్టులు

ఏఈ /ఎంపఈ/టీవో పోస్టులు – 202 పోస్టులు

ట్వలీవో – 123 పోస్టులు

టీస్‌ – 200 పోస్టులు

పుడ్‌ ఇన్‌స్నెక్ట్స్‌ – 20 పోస్టులు

మేనేజర్స్‌ ఇంజీనీర్‌(నోటిఫైడ్‌) – 146 పోస్టులు

అసిస్టెంట్‌ ఎఫ్‌ఏ(నోట్‌ఫైడ్‌) – 115 పోస్టులు

జనరల్‌ ఎంప్లాయిస్‌ – 858 పోస్టులు

ఇతర కిందస్టాయి ఉద్యోగాలు – 415 పోస్టులు


 ఉన్నతవిద్యాశాఖ :

జూనియర్‌ లెక్బరర్లు – 392 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 88 పోస్టులు

లైబ్రేరియన్స్‌ – 50 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 429 పోస్టులు


కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌:

ఫిజీకల్‌ డైరెక్టర్స్‌ – 25 పోస్టులు

లైబ్రేరియన్స్‌ – 21 పోస్టులు

ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ – 301 పోస్టులు


 సాంకేతిక విద్యా శాఖ:

లెక్చరర్లు‌ – 192 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 31 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 28 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 141 పోస్టులు


 నీటిపారుదలశాఖ :

ఇంజినీర్స్‌ అండ్‌ ఆఫీసర్స్‌ స్టాఫ్‌ – 1,058 పోస్టులు


ఆర్ధికశాఖ:

ఆడిట్‌ ఆఫీసర్స్‌/ ట్రజరీ ఆఫీసర్స్‌ – 720 పోస్టులు

            

మహిళా, శిశుసంక్షేమ శాఖ:

సూపర్‌ వైజర్స్‌  – 58 పోస్టులు


రోడ్లు, భవనాలశాఖ :

ఇంజినీర్‌ అండ్‌ ఆఫీసర్స్‌స్టాఫ్‌ – 513 పోస్టులు


ఎక్సైజ్ శాఖ:

కానిస్టేబుల్స్‌ – 340 పోస్టులు


 రవాణాశాఖ

ఏఎంవీ ఇన్‌స్పెక్టర్ – 5 పోస్టులు

కానిస్టేబుల్స్‌ – 197 పోస్టులు


 పంచాయతీరాజ్‌ శాఖ

ఇంజినీర్‌ &‌ ఆఫీస్‌ స్టాఫ్‌ – 3528 పోస్టులు..✍️


ప్రైవేట్ మరియు బ్యాంక్ జాబ్స్ కోసం CLICK HERE 👇