స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్.
జాబ్ : అప్రెంటిస్
ఖాళీలు : 6,100
(AP - 100 & TS- 125)
శిక్షణా వ్యవధి : ఒక సంవత్సరం.
అర్హత : డిగ్రీ పాస్
వయస్సు : SC/ ST 20 - 33, BC 20 - 30 & OC 20 - 28 సంవత్సరాలు ఉండాలి
వేతనం : నెలకు
రూ. 15,000/- నుండి
రూ.20,000/- వరకు.
ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు
SC/ST రూ. NIL &
BC / OC రూ.400/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరి తేది : JULY 25th, 2021.
మీరు మొబైల్ లో అప్లై చేయా అనుకుంటే Desktop and Landscape మోడ్ లో పెట్టి అప్లై చేయవచ్చు.