Yashoda Hospital Foundation offers Free Training

యశోధ హాస్పిటల్ వారి, యశోధ ఫౌండేషన్ ఉచిత శిక్షణా  తరగతులు ప్రారంభమవుచున్నవి.

నిరుపేద యువతి యువకులకు కంప్యూటర్ , స్పోకెన్ ఇంగ్లీషు, టైపింగ్, జీవననైపుణ్యం, బ్యూటీషియన్, టైలరింగ్, మెహందీలపై  3 నెలల పాటు ఉచిత శిక్షణా  తరగతులు నిర్వహించబడును.

Learn these Courses for Free

SPOKEN ENGLISH, COMPUTER (MS Office), Tally basics, TYPING, INTERNET Concepts, Soft and Life Skills, Mehandi, Beautician & Tailoring.

● అభ్యర్దులకు కావలసిన వసతి ‌, భోజనం, రవాణా ఖర్చులు ఇవ్వబడును. 

● శిక్షణ తరువాత 100%  ఉద్యోగం కల్పించబడును. 

● FREE TRAINING with 100 % Job placement

 అర్హతలు: 

(1) SSC , INTER, Degree 

(2) అనాథలు మరియు నిరుపేదలు 

(3) అవివాహితులు

(4) 18-24 సంవత్సరాలు.

ContactP.Naveen Kumar, 

Yashoda Foundation

8790903410 & 8106745673

ADDRESS: 

Yashoda Foundation

C/o. Yashoda Hospitals ,

Secunderabad

Ph: 040 6777 8999 (Ext-8773)

Mob : 8790361631, 8790903410

Email :yashodafoundation@yashodamail.com