IDBI బ్యాంక్ తన వివిధ శాఖలు మరియు కార్యాలయాలలో (Executive to be filled on contract basis) కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అర్హులైన దరఖాస్తుదారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
● మొదటి సంవత్సరంలో నెలకు రూ .29,000/-,
● రెండవ సంవత్సరంలో నెలకు రూ .31,000/-
● మూడవ సంవత్సరంలో నెలకు రూ .34,000/-
5. విద్యా అర్హతలు:
i. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో కనీసం 55% మార్కులతో (SC/ST/PWD కొరకు 50%) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
ii. అభ్యర్థి జూలై 01, 2021 నాటికి గ్రాడ్యుయేట్ అని చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
How to Apply :
● Online Registration: August 04, 2021
● Last date for application is 18.08.2021
● Candidates can apply only online only
● This Website Viewable only in Landscape Mode
● Click here for Detailed PDF Notification