తెలంగాణ అన్ని జిల్లాల ఖాళీల జాబితా 2021

తెలంగాణలోని అన్ని జిల్లాల KGBV ల ఖాళీల వివరాలు..

తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల లో తాత్కాలిక పద్ధతిలో మహిళ అభ్యర్థులను నియమించుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల లో PGCRT ,CRT ఉద్యోగాలు కలవు.

తెలంగాణ అన్ని జిల్లాల ఖాళీల జాబితా  2021

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో PG పూర్తి చేసి మరియు BED కూడా పూర్తి చేసి ఉండాలి.


ఈ ఉద్యోగాలకు ఈ నెల 11వ చివరి తేదిగా ఖరారు చేశారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన టువంటి జిల్లాల వారి వారి వివరణ PDF ఫైల్ ని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

CLICK HERE FOR ALL DISTRICT'S PDF NOTIFICATION 👈