DEET Jobs Telangana

Telangana DEET : Apply for your dream job for FREE and get a job right away!

కంపెనీ: కార్పోన్‌ BPO

పొజిషన్‌: కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (ఇన్‌బౌండ్‌/అవుట్‌బౌండ్‌)- డొమెస్టిక్‌

ఏ భాష వచ్చినా చాలు

లొకేషన్‌: కార్ఖానా

అనుభవం: 0-2 ఏండ్లు

జీతం: రూ.10,000-15,000

ఖాళీలు: 100

ఫోన్‌: 9849913888


కంపెనీ: ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా

పొజిషన్‌: బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్స్‌

లొకేషన్‌: తెలంగాణ

అర్హతలు: ఏదైనా డిగ్రీ (పాస్‌/ఫెయిల్‌)

అనుభవం: 0-3 ఏండ్లు

జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం

ఖాళీలు: 100

ఫోన్‌: 9000937805

కంపెనీ: యశస్వి గ్రూప్‌

పొజిషన్‌: ఆపరేటర్‌

లొకేషన్‌: మనోహరాబాద్‌, మేడ్చల్‌

అనుభవం: ఫ్రెషర్స్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు

జీతం: రూ.11,000

ఖాళీలు: 50

ఫోన్‌: 9160234678


కంపెనీ: ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా

పొజిషన్‌: ఎల్‌ఐసీ రూరల్‌ కెరీర్‌ ఏజెన్సీ

లొకేషన్‌: పెద్దపల్లి జిల్లా

అర్హతలు: ఇంటర్‌

అనుభవం: ఏడాది

జీతం: రూ.20,000

ఖాళీలు: 50

ఫోన్‌: 8639244807


కంపెనీ: సుస్థిర ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌

పొజిషన్‌: ఫీల్డ్‌ సేల్స్‌ మేనేజర్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అనుభవం: 3-5 ఏండ్లు (బీ2సీ ఫీల్డ్‌ సేల్స్‌)

జీతం: రూ.30,000+ఇన్సెంటివ్స్‌

ఆన్‌రోల్‌ పొజిషన్‌

ఖాళీలు: 25

ఫోన్‌: 9866091366


కంపెనీ: జస్ట్‌ డయల్‌

పొజిషన్‌: కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: 10+2 ఆపైన

అనుభవం: 0-2 ఏండ్లు

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ తప్పకుండా రావాలి.

ఖాళీలు: 30

ఫోన్‌: 9100236492


కంపెనీ: జీ4ఎస్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రై.లి.

పొజిషన్‌: సెక్యూరిటీ గార్డ్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

వయస్సు: 18-39

ఎత్తు: 5.5 అడుగులు

బరువు: 60 కేజీలు

మంచి కంటిచూపు ఉండాలి. చర్మ రోగాలు ఉండకూడదు.

ఖాళీలు: 100

ఫోన్‌: 9100984926


మరిన్ని వివరాలకు సంప్రదించండి

Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com

Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com

Phone: 8688519317