TSBIE : Telangana State Board Of Intermediate Education Inter 1st Year Memo Download
Inter 1st Year 2021 ఫలితాలు అందుబాటులో ఉన్నాయని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఫొటో, సంతకాలతో కూడిన మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
All Students Pass Updated Memos
1st Year General Memos CLICK HERE
1st Year Vocational Memos CLICK HERE
1st Year Bridge Course CLICK HERE
1st Year Voc Bridge Course CLICK HERE
● http://www.tsbie.cgg.gov.in 👈
● http://examresults.ts.nic.in 👈
రీ కౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, స్కాన్ కాపీతోపాటు రీ వెరిఫికేషన్ చేయించే విద్యార్థులు ఈ నెల 22లోపు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అని J. Dayakar (CJL) తెలిపారు..