ESIC Recruitment: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. Telangana, AP రీజీయన్ల పరిధుల్లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): 25; స్టెనోగ్రాఫర్: 04; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 43
పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ):07; స్టెనోగ్రాఫర్: 02; మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 26
అర్హత: ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇంటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవల్-4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు లెవల్-1 ప్రకారం రూ.18,000 నుంచి రూ.56,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
Online దరఖాస్తులు ప్రారంభం: జనవరి 15, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022
Andhra Pradesh Notification PDF
Website: https://www.esic.nic.in/