తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జూనియర్ కళాశాలలో & గిరిజన సంక్షేమ గురుకుల 34 COE కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తులకు ఆహ్వానం. COMMON ENTRANCE TEST-2022-2023 ఇంటర్మీడియట్ ప్రవేశలకు దరఖాస్తు.
ఈ సంవత్సరం మార్చి లో 10వ తరగతి పరీక్షలకు హాజరైయే తెలంగాణా SC, ST,BC, HC, CONVERTED CHRISTIAN, OC బాలబాలికల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.
👉 (Center of Excellence) COE కళాశాలలో
👉 జనరల్:-MPC, BIPC, MEC,CEC గ్రూపులు
👉 వొకేషనల్ గ్రూపులు.
👉 ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
👉 ఈ కళాశాలలో IIT, NIT, NEET, CLAT, CMA మరియు మొదలగు పోటీ పరీక్షలకు, ఉచిత శిక్షణ తో పాటు చక్కని వసతి సదుపాయాలు కల్పించబడును.
ముఖ్యమైన తేదీలు
👉 దరఖాస్తు తేది ప్రారంభం:- 06-01-2022
👉 దరఖాస్తు చివరి తేది:-25-01-2022 వరకు
👉 ప్రవేశ పరీక్ష తేది :- 20-02-2022 వ రోజున నిర్వహించడం జరుగుతుంది.
ఆన్లైన్ అప్లై కోసం కావలిసిన డీటేల్స్
1)విద్యార్థి పేరు :-
2)ఇంటి పేరు :-
3)స్కూల్ బోనాఫైడ్ లో ఉన్న DATE OF BIRTH :-
4)CELL నెంబర్ :-
5)ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :-
6)ప్రస్తుతం చదువుతున్న స్కూల్ పేరు :-
7)చదువుతున్నా మీడియం:-
8)చదువుతున్న స్కూల్ అడ్రెస్స్ :-
9)విద్యార్థి ఆధార్ నెంబర్ :-
10)క్యాస్ట్ (sub క్యాస్ట్ గ్రూప్ ):-
11)విద్యార్థి ఫోటో :-
12)విద్యార్థి సంతకం :-
13)తల్లి పేరు :-
14)తండ్రి పేరు :-
15)గ్రామం పేరు :-
16)మండలం పేరు :-
17)జిల్లా పేరు :-
18)పాత జిల్లా పేరు :-
19)విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు :-
20)పోస్ట్ బాక్స్ నెంబర్ :-
TELANGANA SOCIAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY: HYDERABAD. ENTRANCE TEST FOR ADMISSION INTO JUNIOR INTERMEDIATE IN COEs, GENERAL & VOCATIONAL
COLLEGES FOR THE ACADEMIC YEAR 2022-23