TSLPRB Going to Recruit 16587 Jobs

పబ్లిక్ సర్వీసెస్ - హోమ్ డిపార్ట్‌మెంట్ - వివిధ కేటగిరీలలో రిక్రూట్మెంట్  జరుగును- పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు (16,587) ఖాళీలు. 

మొత్తం 80,039 పోస్టులకు గాను.. తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


● అంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్‌లో (16,185) ఖాళీలు మరియు

 ● డైరెక్టర్ జనరల్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద (402) ఖాళీలు,

 ● డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొలువుల భర్తి జరుగును, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, హైదరాబాద్ - ఉత్తర్వులు జారిచేయబడ్డాయి.. 

TSLPRB Going to Recruit 16587 Jobs
Telangana State Level Police Recruitment Board, Hyderabad