Telangana Department of Information Technology, Electronics and Communications T-SAT Conducting Mock Tests free for Various Competitive Exams.
టెట్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో 150 ప్రశ్నలతో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. 2.30 గంటల సమయంలో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, సమయం పూర్తయ్యాక యాప్ దానంతటదే క్లోజ్ అవుతుంది. అభ్యర్థి పూర్తి చేసిన ప్రశ్నలకు వెంటనే మార్కులు డిస్‌ప్లే అవుతయి. ఫలితంగా అభ్యర్థి తన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చన్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో టీ సాట్ ప్రత్యేకంగా నిర్విహించే మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ప్రధాన పరీక్షలోవిజయం సాధించేందుకు దోహదపడుతుంది.
Fill the Fields: Name, Qualification, email id and Phone number and Submit.
(పేరు, అర్హత, ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ ఈ వివరాలు submit చేయడంతో Mock Tests లు రాయవచ్చు.)
T-SAT TS TET MOCK TEST CLICK HERE
● ENGLISH LANGUAGE (25 Questions)
● QUANTITATIVE APTITUDE/ARTHMETIC/ELEMENTARY MATHS (25 Questions)
● GK/GNERAL AWARENESS (25 Questions)
● GENERAL INTELLIGENCE/ REASONING (25 Questions)
T-SAT SSC Constable-GD MOCK TEST CLICK HERE
● ENGLISH LANGUAGE (25 Questions)
● QUANTATIVE APTITUDE/ ARTHEMATIC/ ELEMENTARY MATHS (25 Questions)
● GK/GNERAL AWARENESS (25 Questions)
● GENERAL INTELLIGENCE/ REASONING (25 Questions)
T-SAT SSC (SI & CGL) MOCK TEST - TIER1 CLICK HERE
● ENGLISH LANGUAGE (25 Questions)
● QUANTATIVE APTITUDE/ ARTHEMATIC/ ELEMENTARY MATHS (25 Questions)
● GK/GNERAL AWARENESS (25 Questions)
● GENERAL INTELLIGENCE/ REASONING (25 Questions)