TSLPRB TS Police Recruitment Notification 2022 for 16,614 SI, constable Jobs

తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు  రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 

మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.

TSLPRB TS Police Recruitment Notification 2022 for 16,614 SI, constable Jobs

SI పోస్టుల వివ‌రాలు

సివిల్ ఎస్ఐలు -414

ఏఆర్ ఎస్ఐలు -66

ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05

టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23

స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు -12

విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -26

జైళ్ల శాఖ -08

ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు -22

పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – -3

ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08


కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు..

సివిల్ కానిస్టేబుల్స్ -4965

ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423

ఎస్ఏఆర్ సీఎల్ – 100

టీఎస్ఎస్‌పీ – 5010

స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390

విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610

జైళ్ల శాఖ(పురుషులు) – 136

జైళ్ల శాఖ(స్త్రీలు )-10

ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262

పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21

పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100

Stages of Selection Process

1Preliminary Written Test (PWT)
2Physical Measurement Test (PMT) & Physical Efficiency Test (PET)
3Final Written Examination (FWE)

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.


CLICK HERE FOR DETAILED PDF NOTIFICATIONS 

● SCT PC Civil 👈

● SCT SI Civil 👈

● SCT PC IT & CO /Mechanic/Driver 👈

● SCT SI IT & CO / PTO / ASI FPB 👈