TSPSC OTR One Time Registration Login Process and Edit Process. TSPSC OTR Registration Process.
వన్ టైం రిజిస్ర్టేషన్ (OTR)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. TSPSC వెబ్‌సైట్‌లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది.
TSPSC One Time Registration OTR Process and Edit |
అంతేకాకుండా 1– 7తరగతులను ప్రమాణికంగా తీసుకొని స్థానికుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు 33 జిల్లాల్లో ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే స్థానికత ఆటోమెటిక్‌గా మారుతుంది. దీంట్లో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మార్పులు చేసుకోవడంతో పాటు, నూతనంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
💥 TSPSC OTR process (New)
CLICK HERE FOR ONE TIME REGISTRATION
Step 1: Touch the above link Enter mobile number Get OTP Enter OTP and Captcha and submit
Step 2:
1. Aadhaar Details
2. Basic Details
3. Address Details
4. Basic Educational Details
5. Educational Qualification Details
6. Certificates Upload These Certificates (Community, Bonafide 1-7, SSC MEMO, INTER MEMO, DEGREE MEMO, additional Qualification Certificates and photo signature)
- Documents below 500 kb
- The photo below 50 kb
- Signature below 30 kb
Application link to reduce docs/photos size
7. Declaration
8. Preview
9. Final submit
TSPSC OTR UPDATE OFFICIAL WEBSITE
TSPSC Official web site www.tspsc.gov.in 👈
TSPSC New Registration CLICK HERE 👈
TSPSC Edit (OTR) CLICK HERE 👈