TS TET HALL TICKETS 2022 DOWNLOAD NOW

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​(టెట్​) హాల్​ టికెట్స్​ జూన్​ 06వ తేదీ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చని టెట్​ అధికారులు ప్రకటించారు.

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​(టెట్​) హాల్​ టికెట్స్​ జూన్​ 06వ తేదీ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చని టెట్​ అధికారులు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జూన్​ 12న పరీక్షలు ఉన్నందున టెట్​ వాయిదా పడుతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వాయిదా ప్రస్తకి లేదని అధికారులు స్పష్టం చేశారు. జూన్​ 12న యథాతథంగా ఎగ్జామ్​ ఉంటుందని తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఎగ్జామ్​ సెంటర్ల కేటాయింపు పూర్తయిందని, పేపర్​–1 కోసం 1,480, పేపర్​–2కు 1,171 ఎగ్జామ్​ సెంటర్లు అలాట్​ చేసినట్టు తెలిపారు.

TS TET HALL TICKETS 2022 DOWNLOAD NOW

టెట్​ హాల్​ టికెట్స్​ డౌన్​లోడ్​ చేసుకోండిలా… 

టీఎస్​ టెట్​ హాల్​టికెట్స్​ వెబ్​సైట్​లో https://tstet.cgg.gov.in/ జూన్​ 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతారు. హాల్​టికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవడానికి అప్లికేషన్​ నంబర్​, లేదా ఫీజు పేమెంట్​ చేసిన జర్నల్​ నంబర్​, పుట్టినతేదీ, మోబైల్​ నంబర్ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా పైన తెలిపిన డీటైల్స్​ మీ దగ్గర ఉంచుకోవాలి.

CLICK HERE TO DOWNLOAD TET HALL TICKET 👈