TSPSC Group-1, 2, 3, 4 examination procedure, syllabus details

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రత్యక్ష నియామకాల పభ్రుత్వ ఉద్యోగాల భర్తీ విధానం పై సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వు లు (జీవో నెం.55) జారీచేసింది. 


పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, సిలబస్ వివరాలు పక్రటించారు. ఇంటర్వ్యూ ల రద్దుకు అధికారికంగా అమోదం లభించింది. తుది  ర్యాంక్ ల ఖరారులో పరిగణనలోకి తీసుకునే మార్కు లు, పరీక్షలు/ పేపర్ల వారీ అర్హత సాధించడానికి తప్పనిసరి పొందాల్సిన మార్కుల శాతం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చింది.

TSPSC Group-1, 2, 3, 4 examination procedure, syllabus details

గ్రూప్-1 ప్రిలిమ్స్ లో ఆయా కేటగిరీలు, విభాగాల నుంచి ఒక్కో పోస్టుకు 50 మందిచొప్పు న మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులకు 900 మార్కు లతో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు పభ్రుత్వ పధ్రాన కార్యదర్శి  ఉత్తర్వు ల్లో వెల్లడించారు. గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు 600 మార్కు లకు రాతపరీక్ష ఉండనుంది. గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కు లతో రాతపరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కు లకు రాతపరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో మల్టీజోన్లవారీగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలుంటాయి. గ్రూప్స్ విభాగంలో భర్తీ కానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యక్ష పరీక్ష విధానం ఉండనున్నట్లు సర్కా రు పక్రటించింది. గ్రూప్-1లో 503, గ్రూప్-2లో 582, గ్రూప్-3లో 1373, గ్రూప్-4లో 9168 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది.


గ్రూప్-1 సర్వీసులు...

ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కు లకు నిర్వహిస్తారు. ఇందులో వచ్చి న మార్కు ల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. పధ్రాన పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. 900 మార్కు లు కేటాయించారు. మెయిన్స్ లో 150 మార్కు లకుండే ఇంగ్లిష్ పేపర్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కు లను పరిగణనలోకితీసుకోరు.


గ్రూప్-1 పరిధిలోని పోస్టులు...

1. డిప్యూ టీ కలెక్టర్, 2. డీఎస్పీ (కేటగిరీ-2) 3. వాణిజ్య పన్ను ల అధికారి4. ప్రాంతీయ రవాణా అధికారి5. జిల్లా పంచాయతీ అధికారి 6. జిల్లా రిజిస్ట్రార్ 7. డివిజనల్ ఫైర్ అధికారి 8. డీఎస్పీ (కారాగార విభాగం-పురుషులు) 9. సహాయ కార్మికశాఖ కమిషనర్ 10. సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 11. మున్సి పల్ కమిషనర్ గ్రేడ్ -2 12. సహాయ డైరెక్టర్ / జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి13. జిల్లా బీసీసంక్షేమాధికారి/ సహాయ డైరెక్టర్ 14. జిల్లా గిరిజన సంక్షేమాధికారి 15. జిల్లా ఉపాధికల్పన అధికారి16. పరిపాలన అధికారి, ట్రెజ్రెరర్ గ్రేడ్్ -2 (వైద్య, ఆరోగ్య సేవలు) 17. సహాయ ఖజానా అధికారి, సహాయ గణాంక అధికారి, శిక్షణ కళాశాల, పాఠశాలలో సహాయ లెక్చరర్ (ఖజానా, అకౌంట్స్ సర్వీసెస్) 18. సహాయ ఆడిట్ అధికారి (రాష్ట్రఆడిట్ సర్వీసెస్) 19. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి)


గ్రూప్-1 పరీక్ష విధానం...

ప్రిలిమినరీపరీక్ష - జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు.

పధ్రాన పరీక్ష..

జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష) - 3 గంటలు - 150 మార్కు లు

పేపర్-1 జనరల్ ఎస్సే - 3 గంటలు - 150 మార్కు లు

1. సామాజిక సమస్యలు, అంశాలు 

2. ఆర్థికాభివృద్ధి,  న్యాయం

3. భారత రాజకీయాలు, మార్పు లు 

4. భారత చరిత్ర సాంస్కృతిక వారసత్వం 

5. సైన్స్ అండ్ టెక్నా లజీ అభివృద్ధి  

6.విద్య, మానవ వనరుల అభివృద్ధి

పేపర్-2 చరిత్ర సంస్కృతి, భౌగోళికశాస్తం- 3 గంటలు - 150 మార్కు లు

1. 1757-1947 వరకు భారత దేశ చరిత్ర  సంస్కృతి

2. తెలంగాణ చరిత్ర సాంస్కృతిక వారసత్వం 

3. భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం.

పేపర్-3 - భారతదేశ సమాజం, రాజ్యాగం, పరిపాలన - 3 గంటలు - 150 మార్కు లు

1. భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు 

2. భారత రాజ్యాగం 

3. పరిపాలన

పేపర్-4 - ఆర్థికశాస్తం

 అభివృద్ధి- 3 గంటలు - 150 మార్కు లు

1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి 3. పర్యా వరణ సమస్యలు

పేపర్-5 - సైన్స్ అండ్ టెక్నా లజీ, డేటా ఇంటర్ప్రెటేషన్ - 3 గంటలు - 150 మార్కు లు

1. సైన్స్ అండ్ టెక్నా లజీ ప్రాముఖ్యత, పభ్రావం

2. సైన్స్ విజ్ఞానంలో ఆధునికత వినియోగం

3. డేటా ఇంటర్ప్రెటేషన్, ప్రాబ్లమ్ సాల్వి ంగ్

పేపర్-6 - తెలంగాణ ఉద్యమం, రాష్ట్రఆవిర్భా వం - 3 గంటలు - 150 మార్కు లు

1. తెలంగాణ ఆలోచన (1948-1970)

2. సమీకరణ దశ (1971-1990)

3. తెలంగాణ రాష్ట్రఆవిర్భా వం (1991-2014) 


గ్రూప్-2 సర్వీసులు...

 గ్రూప్-2 సర్వీసులకు మొత్తం 600 మార్కు లకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం నాలుగు పేపర్లు. ఒక్కో పేపర్ నుంచి 150 చొప్పు న మల్టిపుల్ ఛాయిస్ పశ్ర్నలు అడుగుతారు. పతి్రపేపర్కు రెండున్నర గంటల వ్యవధి. ఒక్కో పేపర్ గరిష్ఠ మార్కు లు 150.


గ్రూప్-2  పోస్టులివీ... 

1. మున్సి పల్ కమిషనర్ గ్రేడ్ -3 Smart View Publications

2. సహాయ వాణిజ్యపన్ను ల అధికారి

3. డిప్యూ టీతహశీల్దార్లు 

4. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 (రిజిస్ట్రేష్ట్రేన్ సర్వీసులు) 

5. జూనియర్ ఉపాధికల్పన అధికారి 

6. సహాయ రిజిస్ట్రార్ (సహకార సర్వీసులు)

7. సహాయ కార్మిక అధికారి

8. ఎక్స్ టెన్షన్ అధికారి/ మండల పంచాయతీ అధికారి(పంచాయతీరాజ్ సర్వీసులు)

9. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్

10. ఎగ్జిక్యూ టివ్ అధికారి గ్రేడ్-2

11. సహాయ అభివృద్ధిఅధికారి(చేనేత, టెక్స్ టైల్ సర్వీసులు)

12. కార్యనిర్వహణాధికారి గ్రేడ్ -1 (దేవాదాయశాఖ)

13. సహాయ సెక్షన్ అధికారి (సచివాలయ సర్వీసులు)

14. సహాయ సెక్షన్ అధికారి (శాసన సర్వీసులు)

15. సహాయ సెక్షన్ అధికారి (ఆర్థికశాఖ, సచివాలయ సర్వీసులు

16. సహాయ సెక్షన్ అధికారి (న్యా యశాఖ, సచివాలయ సర్వీసులు)


పరీక్ష విధానం... 

పేపర్-1 - జనరల్ ఎబిలిటీస్, స్టడీస్ - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు 

పేపర్-2 - చరిత్ర రాజకీయం, సమాజం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు

1. భారతదేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర (50 ప్రశ్నలు)

2. భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు)

3. సామాజిక సమస్యలు, పజ్రా విధానాలు (50 ప్రశ్నలు

పేపర్-3 - ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి- 150 పశ్ర్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు 

1. భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)

2. తెలంగాణ ఆర్థిక, అభివృద్ధి(50 ప్రశ్నలు) 3. అభివృద్ధి, మార్పు లు - సమస్యలు (50 ప్రశ్నలు)

పేపర్-4 - తెలంగాణ ఉద్యమం, రాష్ట్రఆవిర్భా వం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు

1. తెలంగాణ ఆలోచన (1948-1970) (50 ప్రశ్నలు

2. సమీకరణ దశ (1971-1990) (50 ప్రశ్నలు

3. తెలంగాణ రాష్ట్రఆవిర్భా వం (1991-2014) (50 ప్రశ్నలు)


గ్రూప్-3 సర్వీసులు... 

ఇందులో 8 సర్వీసులు ఉన్నా యి. పరీక్ష 450 మార్కు లకు ఉంటుంది. ఇందులో 3 పేపర్లు, ఒక్కో పేపర్లో 150 మల్టిపుల్ ఛాయిస్ పశ్ర్నలు అడుగుతారు. కాలపరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.

గ్రూప్-3  పోస్టులివీ..

1. సీనియర్ అకౌంటెంట్ (పభ్రుత్వ బీమా సేవలు)

2. ఆడిటర్ (పేఅండ్ అకౌంట్స్ సర్వీసులు)

3. సీనియర్ అకౌంటెంట్ (ఖజానా, అకౌంట్స్ సేవలు)

4. సీనియర్ ఆడిటర్ (స్థానిక నిధులు, ఆడిట్ సేవలు)

5. సహాయ ఆడిటర్ (పేఅకౌంట్స్ సేవలు)

6. జూనియర్ అసిస్టెంట్స్ (విభాగాధిపతులు)

7. జూనియర్ అకౌంటెంట్స్ (డైరెక్టరేట్, ఖజానా, అకౌంట్స్ సేవలు)

8. జూనియర్ అకౌంటెంట్ (పభ్రుత్వ బీమా సేవలు) 

పరీక్ష విధానం 

పేపర్-1 - జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు- రెండున్నర గంటలు - 150 మార్కు లు 

పేపర్-2 - చరిత్ర, రాజకీయాలు, సమాజం - 150 ప్రశ్నలు - రెండున్నర గంటలు - 150 మార్కు లు 

1. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్రఏర్పా టు (50 ప్రశ్నలు

2. భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు

3. సామాజిక స్వరూపం, సమస్యలు, పజ్రా విధానాలు (50 ప్రశ్నలు

పేపర్-3 - ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి- 150 - రెండున్నర గంటలు - 150 మార్కు లు 

1. భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)

2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది(50 ప్రశ్నలు)

3. అభివృద్ధి, మార్పు లు - సమస్యలు (50 ప్రశ్నలు)


గ్రూప్-4 సర్వీసులు... 

ఇందులో వివిధ పభ్రుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్స్ తదితర పోస్టులు ఉంటాయి. సాధారణ పోస్టులకు జనరల్ స్టడీస్ 150 మార్కు లు, సెక్రటేరియల్ ఎబిలిటీస్కు 150 మార్కు లు కలిపి మొత్తం 300 మార్కు లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు అడుగుతారు. 

గెజిటెడ్ అధికారుల పోస్టులకు... 

గ్రూపు-1, గ్రూపు-2లతో సంబంధం లేని గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో రాతపరీక్షల్లో 450 మార్కు లుంటాయి. పరీక్ష నిర్వహణలో మొదటిపేపర్లో జనరల్ స్టడీస్, ఎబిలిటీఎస్లో 150 పశ్ర్నలకు 150 నిమిషాల సమయం ఇస్తారు. 150 మార్కు లుంటాయి. పేపర్-2లో సంబంధిత సబ్జెక్ట్లో 150 పశ్ర్నలకు 150 నిమిషాల్లో జవాబివ్వా లి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కు ల చొప్పు న మొత్తం 300 మార్కు లుంటాయి.


నాన్ గెజిటెడ్ పోస్టులకు.... 

గ్రూపులతో సంబంధం లేని నాన్ గెజిటెడ్ పోస్టులకు మొత్తం రెండు పేపర్లో కలిపిమూడు వందల మార్కు లుంటాయి. మొదటిపేపర్లో జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ 150 పశ్ర్నలకు 150 నిమిషాల్లో, రెండో పేపర్లో సబ్జెక్టుకు 150 పశ్ర్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు రాయాలి.

 ఇతర పోస్టులకు... 

అసిస్టెంటు ఫారెస్ట్ కన్జర్వేటర్ పోస్టుల పరీక్షలో 4 పేపర్లు ఉంటాయి. వీటికి 650 మార్కు లు. 450 ప్రశ్నలకు 450 నిమిషాల్లో సమాధానాలివ్వా లి. మొదటి పేపర్లో జనరల్ ఇంగ్లిష్, రెండోదానిలో జనరల్ స్టడీస్, ఆప్షనల్ 1, 2 పేపర్లుంటాయి. 


● ఫారెస్ట్ రేంజి అధికారి, జిల్లా సైనిక సంక్షేమాధికారిపోస్టులకు 450 మార్కు లుంటాయి. 

● సూపర్వైజర్, మేటన్్ర గ్రేడ్  -2, వసతి గృహాధికారి గ్రేడ్ -2 పోస్టులకు రెండు పేపర్ లాలో 300 ప్రశ్నలకు మూడు వందల మార్కు లుంటాయి. 

● శాసనసభలో సహాయ అనువాదకుని పోస్టుకు 300 మార్కు లకు ప్రశ్నలు ఉంటాయి. సీనియర్ రిపోర్టర్ (ఆంగ్లం, తెలుగు, ఉర్దూ ) పోస్టులకు 150 మార్కు ల చొప్పు న  షార్ట్ హాండ్ పరీక్ష ఉంటుంది. 

సిలబస్ ఇలా.. 

పేపర్-1 జనరల్ స్టడీస్ పదోతరగతి స్థాయిలో చరిత్ర  భూగోళశాస్త్రం, పౌరశాశాస్త్రం, ఎకనామిక్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ,  బోటనీ, జువాలజీ, వర్తమానాంశాలు, బాలల హక్కు లు వంటిఅంశాలుంటాయి. 

అర్హత మార్కులు... 

ఈ పోస్టులకు ఓసీ, ఈడబ్ల్యూ ఎస్, క్రీడాకారులు, మాజీ సైనికుల కోటా కేటగిరిఅభ్యర్థులు 40 శాతం మార్కు లు పొందడం తప్పనిసరి. బీసీలకు 35 శాతం, ఎస్సీ,ఎస్టీ, దివ్యాoగులకు 30 శాతం మార్కు లు రావాలి. గ్రూపు-1 పోస్టుల్లో మెయిన్స్ కు మాతమ్ర అర్హత మార్కు లు వర్తిస్తాయి. SC, ST అభ్యర్థులు రాతపరీక్షలో సాధించిన మార్కు లను పరిగణనలోకితీసుకొని ఎంపిక చేస్తారు.