IBPS RRB Notification for 8106 Apply Now PO and Clerks Posts

రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో  భారీగా ఖాళీల భర్తీ మొత్తం ఖాళీల సంఖ్యా 8106


ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్)... రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్-11(సీఆర్‌పీ) ద్వారా వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేస్తారు.

IBPS RRB Notification for 8106 Apply Now PO and Clerks Posts

ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌): 4483

ఆఫీసర్‌ స్కేల్‌-1: 2676

ఆఫీసర్‌ స్కేల్‌-2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 12

ఆఫీసర్‌ స్కేల్‌-2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 06

ఆఫీసర్‌ స్కేల్‌-2(ట్రెజరీ మేనేజర్‌): 10

ఆఫీసర్‌ స్కేల్‌-2(లా): 18

ఆఫీసర్‌ స్కేల్‌-2(సీఏ): 19

ఆఫీసర్‌ స్కేల్‌-2(ఐటీ): 57

ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 745

ఆఫీసర్‌ స్కేల్‌-3: 80


● అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

● వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

●ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

● ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: July 21

● ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(ప్రిలిమినరీ): ఆగస్టు 2022

● ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌): సెప్టెంబరు/అక్టోబరు 2022

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION