TS EAMCET 2022 Hall Ticket Download Now

TS EAMCET 2022 admit card.  The TS EAMCET exam 2022 are going to take place 14, 15, 18, 19 and 20 of July.


తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. జూలైలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది. జూలై 11 వరకు హాల్‌ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసిన్‌.. జూలై 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి.


TS EAMCET 2022 HALL TICKET CLICK HERE