TS TET 2022 ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1వ తేదీన విడుదల కానున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జులై 1వ తేదీన ఉదయం 11:30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన టెట్ పేపర్ -1, పేపర్-2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇