తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా విడుదల చేసింది. SI రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన.. కానిస్టేబుల్ పరీక్షను ఆగస్టు 27 తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్ ఉద్యోగాలకు సంబంధించి జులై 30 నుంచి.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 10 నుంచి అడ్మిట్ కార్డులను https://www.tslprb.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనున్నాయి
TSLPRB SI Hall Ticket 2022 CLICK HERE
అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది..
Step 1: అభ్యర్థులు మొదటగా పై లింక్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం స్క్రీన్ లో Download Hall Tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Sign in పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి.
Step 4: దీంతో మీ హాల్ టికెట్ హోం పేజీపై డిస్ప్లే అవుతుంది. డౌన్ లోడ్ చేసుకోవాలి.
TSLPRB SI Hall Ticket 2022 CLICK HERE