TS POLYCET Results 2022 Manabadi తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలను ఈ రోజు (జులై 13 - బుధవారం) ఉదయం 11.00లకు విడుదల చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.