TSPSC Group 1 Hall tickets 2022 Download Now

TSPSC Group 1 Hall ticket Released Download from 9th October 2022

తెలంగాణ గ్రూప్-1 ప‌రీక్షకు సంబంధించి అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండగా.. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనరార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

9th అక్టోబర్ 2022 నుండి హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

CLICK HERE TO DOWNLOAD HALL TICKET👈