TS Junior Lecturers Recruitment 2022 Notification 1392 Posts Apply Now

Telangana Junior Lecturers Recruitment 2022 Notification ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన.

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువత. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నా 1392 శాశ్వత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 16-12-2022 నుండి   ఆన్లైన్ దరఖాస్తులను  06-01-2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు..

Telangana Junior Lecturers Recruitment 2022 Notification

మల్టీ జోన్ల వారీగా ఖాళీలు: 

మల్టీ జోన్-1 లో మొత్తం : 724

మల్టీ జోన్-2 లో మొత్తం : 668

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION 👈


Telangana Junior Lecturers Recruitment 2022 Notification

విద్యార్హత:

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..

👉 వివిధ సబ్జెక్టుల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం: MA/ M.Sc/ M.Com (లేదా) BA/ B.Sc (Hons)/ B.Com (Hons) సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

👉 సివిక్స్ లెక్చరర్ పోస్టుల కొసం: పొలిటికల్ సైన్స్ (లేదా) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ అర్హత.

👉 ఉర్దూ/ మరాఠీ మీడియం సబ్జెక్ట్ ల కోసం: పదవ తరగతి స్థాయి వరకూ ఉర్దూ మరాఠీ మీడియం లో చదివి డిగ్రీ లెవెల్ లో సెకండ్ లాంగ్వేజ్ సంబంధిత సబ్జెక్టులో అర్హత కలిగి ఉండాలి.


Telangana Junior Lecturers Recruitment 2022 Notification

వయోపరిమితి:

👉 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

👉 రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

 వేతనం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.54220/-నుండి రూ.1,33,630/- వరకు ప్రతి నెల అన్ని లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు:

  • దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-,
  • పరీక్ష ఫీజు రూ.120/-.
  • రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
  • సెంట్రల్/ స్టేట్/ పిఎస్యులు/ కార్పోరేషన్లు/ ఇతర ప్రభుత్వరంగ ఉద్యోగులందరూ నిర్ణీత పరీక్ష రుసుము చెల్లించాలి.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.12.2022 నుండి

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :06.01.2023.

అధికారిక వెబ్సైట్ :: www.tspsc.gov.in

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION