TSPSC Released Group 3 Notification 2022

TSPSC గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 1365 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION