TSPSC Group 2 Online Application Process Started

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ TSPSC Group- 2 నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

జ‌న‌వ‌రి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 16 వరకు  ఈ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరిస్తారు. 

మొత్తం ఖాళీల సంఖ్య : 783 విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. మున్సిపల్ కమిషనర్ డిపార్ట్మెంట్ లో - 11

2. టాక్స్ డిపార్ట్మెంట్ లో - 59

3. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో - 98,

4. సబ్-రిజిస్టార్ డిపార్ట్మెంట్ లో - 14

5. కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో - 63

6. లేబర్ డిపార్ట్మెంట్ లో - 09

7. పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో - 126

8. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో - 97

9. హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో - 38

10. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో - 165

11. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ లో - 15

12. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో - 25

13. లా డిపార్ట్మెంట్ లో - 07

14. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో - 02

15. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 11

16. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 17

17. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 09

18. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో - 17.. 

CLICK HERE TO APPLY 

గ్రూప్-2 సిలబస్: ఇందులో మొత్తం 4 పేపర్లు ఉంటాయి.

1. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ,

2. పేపర్-2 హిస్టరీ పాలిటిక్స్ & సొసైటీ,

3. పేపర్-3 ఎకానమీ & డెవలప్ మెంట్,

4. పేపర్-4 తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు..


✓ ప్రతి పేపర్ నుండి 150 ప్రశ్నల చొప్పున మొత్తం 600 ప్రశ్నలు అడుగుతారు.

✓ ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.

✓ పరీక్ష సమయం ప్రతి పేపర్ కు 2:30 గంటలు.

CLICK HERE FOR PDF NOTIFICATION 

TSPSC OTR ID మరియు పాస్‌వర్డ్‌ను లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 2 దరఖాస్తు ఫారమ్‌ను TSPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. దిగువ ఇచ్చిన లింక్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC OTR (One Time Registration) Login Process and Edit Process. CLICK HERE