Staff Selection Commission 5369 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC Notification విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌటెంట్, రీసెర్చి ఇన్వెస్టిగేటర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
SSC Notification for 5369 Posts Apply Now |
పోస్టులు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక: స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా
వయస్సు : 18నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేదీ: మార్చి 27
వెబ్‌సైట్: www.sss.nic.in
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఎస్ఎస్‌సీ, ఇంటర్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభంకాగా..
మార్చి 27వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.