TSBIE తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అప్‌లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడి. TSBIE RESULTS
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మే నెల రెండోవారంలో విడుదల చేసే అవకాశముందని సమాచారం.
April 24 నుంచి పలు జిల్లాల్లో వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు చిన్నచిన్న సబ్జెక్టుల వాల్యూయేషన్ పూర్తికాగా, ఎప్రిల్ 25తో పూర్తి స్థాయి స్పాట్ వాల్య్యూషన్ ముగియనున్నది.
హాల్ టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
హాల్ టికెట్ల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Intermediate Public Examination 2023
1st Year and 2nd Year