AP ఇంటర్ ఫలితాలు 2023 BIEAP 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఫలితాలు బుధవారం, ఏప్రిల్ 26న విడుదల. AP Inter Results 2023.
Results will be announced as soon as they are declared (06:00 PM)
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) AP ఇంటర్ 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఫలితాలు, ఏప్రిల్ 26న 2023 బోర్డు పరీక్షల ఫలితాలను ప్రకటిస్తుంది. సాయంత్రం 5 గంటలకు. bie.ap.gov.in
ఏపీలో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారిలో 4,84,197 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, 5,19,793 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. AP Inter Results 2023: List of Websites to Check Score:
examresults.ap.nic.in | results.bie.ap.gov.in | results.apcfss.in | bie.ap.gov.in & Manabadi.co.in
Results will be announced as soon as they are declared (06:00 PM)