Telangana intermediate and SSC Results 2023 TSBIE MANABADI
తాజా సమాచారం ప్రకారం మే 9 ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫలితాలు వెలువడిన వారం రోజులకుల అంటే మే 17న టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.
TS INTERMEDIATE RESULTS 2023 AND TS SSC RESULTS UPDATE |
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 4,82,677 మంది, సెకండియర్ కు సంబంధించి 4,65,022 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ఇందుకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ సైతం ఇప్పటికే పూర్తయింది. ఫలితాలు ఈ website లో చూడవచ్చు. www.tspscinfo.com
ఇక SSC (10th) పరీక్షల విషయానికి వస్తే ఏప్రిల్ 03 న పరీక్షలు ప్రారంభం కాగా ఏప్రిల్ 12 న ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4,84,384 మంది పరీక్షలు రాశారు.
TS Inter 1st & 2nd Year Results 2023 Released
TS INTER 1st Year General CLICK HERE 👈
TS INTER 2nd Year General CLICK HERE 👈
1st Year (Vocational) CLICK HERE 👈
2nd Year (Vocational) CLICK HERE 👈