కేంద్రం ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Junior Intelligence Officer Jobs.
IB లో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసిన వారు వీటికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు జూన్ 3 నుంచి 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
IB 2023 Junior Intelligence Officer RECRUITMENT
- అప్లికేషన్స్ : జూన్ 3నుంచి 23 వరకు
- అప్లికేషన్ ఫీ : జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.450లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు నుంచి మినహాయింపు
- ఏజ్ లిమిట్ : 18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు.
- విద్యార్హతలు: డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్/మేథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ పాసైన వారు అర్హులు.
- జీతం : రూ.25,500 - 81,100 (ఇతర అలవెన్సులు అదనం).