TSPSC GROUP 4 RESULTS 2023 UPDATE OMR Sheet and KEY

TSPSC GROUP 4 అభ్యర్థులకు అలర్ట్‌.  OMR షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఇక ప్రిలిమినరీ KEY, ఫలితాల విడుదలపై TSPSC దృష్టి సారించింది..  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ AUG 2023 చివరి వారంలో TSPSC GROUP 4 PRIMARY KEY  పేపర్ 1 & పేపర్ 2  ప్రకటించింది. 


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ సంబంధిత సమస్యల కోసం దయచేసి ఫోన్: 040-22445566 / 040-24746887 (కాల్ సమయం : 10.30 A.M నుండి 5:00 P.M వరకు పని దినాలలో)

TSPSC Group 4 Result 2023 Updates and Cut of Marks
TSPSC గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ 2023 (జిల్లాల వారీగా) pdf ఫలితంతో పాటు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దిగువ డైరెక్ట్ లింక్ నుండి tspsc.gov.in 2023 గ్రూప్ 4 పేపర్ 1 & 2 స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Group 4 2023 Minimum Qualifying Marks 

  • General 40%
  • OBC 35%
  • SC and ST 30%
  • Physical Handicapped PH 30%
  • Ex-servicemen 40%
  • EWS 40%

  • Visit the official TSPSC website (www.tspsc.gov.in)
  • Look for the 'Results' tab on the homepage and click on it.
  • Navigate to the TSPSC Group 4 results section.
  • Enter your hall ticket number and other required details.
  • Click on the 'Submit' button to view your results.
  • Your TSPSC Group 4 result will be displayed on the screen.
  • Take a printout of the result for future reference.
  • TSPSC Group 4 Results: What's Next?

TSPSC Group 4 Result 2023 (Soon) | Download Answer Key | Cut Off Marks | Merit List @ Tspsc.Gov.In