TS TET RESULTS 2023: మా వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, TS TET ఫలితాలు 27 సెప్టెంబర్ 2023న వెలువడతాయి మరియు మీరు దానిని మా పోర్టల్‌లో తనిఖీ చేయవచ్చ.. RESULTS
సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది చేసుకున్నారు. Manabadi RESULTS