TSBIE TS Inter 1st Year Results and 2nd Year Results 2024

TS inter Results 2024 1st year results and 2nd Year year results @ tsbie.cgg.gov.in తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024


తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల కోసం అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఒకేసారి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు April  24వ తేదిన ఫలితాలు.

TSBIE TS Inter 1st Year Results and 2nd Year Results 2024
TSBIE TS Inter 1st Year Results and 2nd Year Results 2024

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇంటర్ ఫలితాల విడల కోసం ఈసీ అనుమతి కూడా కోరారు. TS INTER పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణ ఇంట‌ర్ 1st Year, ఇంట‌ర్ 2nd Year ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు 2024 ఫ‌లితాల‌ను.


CLICK HERE FOR REULTS (LINK to be active soon)

IPE TS inter Results 2024 Released

TS intermediate 1st year result 2024

TS intermediate 2nd year result 2024

TS intermediate 1st year result 2024 for (Voc)

TS intermediate 2nd year result 2024 for (Voc)

విద్యార్థులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ రూల్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఇచ్చి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

TS Inter First Year Results 2024: Telangana Intermediate 1st Year Results is expected by April 24th 2024 at https://tsbie.cgg.gov.in & www.manabadi.co.in