Causes for the Decline of 1969 Movement - 1969 ఉద్యమం విఫలానికి కారణాలు
- ఉద్యోగులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులతో ప్రారంభమైన ఉద్యమం ఉధృతమైన తరువాత రాజకీయ నాయకుల చేతుల్లో కి వెళ్లడం.
- తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ్యులలో కేవలం 20 నుండి 30 మంది వరకు మాత్రమే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం.
- ఉద్యమానికి మొదటి నుండి చివరి వరకు జాతీయ పార్టీలైన జనసంఘ్, సిపిఐ, సిపిఎంల మద్దతు లేకపోవడం.
- ఉద్యమంలో మెజారిటీ ముస్లింలు పాల్గొనకపోవడం.(Majority Muslims did not participate in the 1969 Telangana Movement).
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE