మతం
వీరికాలంలో వైదిక, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి
శాతవాహన రాజులూ వైదిక మతాన్ని పాటించారు కానీ రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరించేవారు.
గాధాసప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమయి గౌరిస్తోత్రంతో ముగుస్తుంది. దీనిని హాలుడు రచించాడు.
అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లు లో కలదు.
ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు 'కొండా కుందనాచార్యుడు' ఇతడు 'సమయసారం' అనే గ్రంథాన్ని రచించాడు
శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా 52 జైన దేవాలయాలు నిర్మించారని 'జీవ ప్రభావసూరి' యొక్క కల్ప ప్రదీప ప్రకారం తెలుస్తుంది.
ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు 'మహాదేవ భిక్షువు'. ఇతను బుద్ధుని చిహ్నాలను పూజించే చైత్యేకవాదం అనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు.
అమరావతి స్థూపం 2వ పులమావి కాలంలో నిర్మించబడింది.
1797 లో కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్థూపాన్ని కనుకొన్నారు.
మహా సాంఘిక శాఖకు జన్మభూమి 'ధాన్యకటకం'.
ఆచార్య నాగార్జునుడు 'వెదలి' అనే గ్రామంలో జన్మించాడు. ఇతను యజ్ఞశ్రీ శతకర్ణికి సమకాలికుడు.
శాతవాహనుల అధికార బాష -- ప్రాకృతం
భారతదేశంలో భూదానాలు చేసిన తొలి రాజులు వీరే.
భాగవత మతాన్ని ఉత్తరభారతదేశంలో వాసుదేవుడు స్థాపించాడు
బిరుదులు
మొదటి శాతకర్ణి -- దక్షిణాపథపతి
యజ్ఞశ్రీ శాతకర్ణి -- త్రిసముద్రాధిపతి
2వ పూలమావి -- దక్షిణాపదేశ్వరుడు
గౌతమీపుత్ర శాతకర్ణి -- రామకేశవ
కవులు - గ్రంథాలు
ఆర్యదేవుడు -- చిత్తశుద్ధి
నాగార్జునుడు -- దసభూమిక సూత్ర
ఆర్య మంజుశ్రీ -- కల్పసూత్రం
అజంతా పదవ గుహలోనే 'శ్వేత గజ జాతక' చిత్రం శాతవాహన యుగానిదే
ఆచార్య నాగార్జునిడి గ్రంథాలు
శున్యసప్తపతి
రతిశాస్త్రం
మణిమంగళం
స్పుహలేఖ
శాతవాహన యుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు
గమనిక: పైన మిస్ అయిన కొన్ని పాయింట్లను ఇక్కడ పొదుపరిచాం.
మహానగర శిథిలాలు బయటపడిన ప్రదేశం -- కదంబపుర్
రాప్పన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని 'కన్న బెన్న' గ పేర్కొన్నారు -- వైన్ గంగా
తెలంగాణ ప్రాంతాన్ని చివరిగా పాలించింది -- కౌశికీ పుత్ర శాతకర్ణి
నిబందకారులకు మరోపేరు -- అక్ష పటకులు
కరీంనగర్ జిల్లా 'ముసులగుట్ట' అనేది ఒక జైన క్షేత్రం
స్కంధావారం అనే పదానికి అర్ధం -- మిలిటరీ క్యాంప్
కటకం అనే పదానికి అర్ధం -- సైన్యాగారం
ఖారవేలుడు గాడిదలతో తొక్కించి నేలమట్టం చేసిన నగరం -- పిదుండ
టంకశాల నగరం -- కొండాపురం
విదేశీ వ్యాపారానికి ఉపయోగించిన నదులు -- మూసీ, గోదావరి
వీరికాలంలో తక్కువుగా వాడుకలో ఉన్న లోహం -- రాగి
వీరి కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న లోహం -- వెండి
బుద్ధపాదరదన గురుంచి ప్రస్తావించిన గ్రంథం -- గాథాసప్తశతి
క్రతు ప్రధానమైన మతం - వైదికం
దక్షిణభారతదేశంలో 'పాశుపత శైవం' ప్రాచుర్యం పొందిన కాలం -- క్రీ శ. 1వ శతాబ్దం
పాశుపత శైవం -- 'లకు విశా శివాచార్యుడు'
లీలావతి కావ్యమును ప్రాకృతంలో రచించారు.
సెలవధకులు అంటే శిల్పులు
వసకారులు అంటే మెదరివారు
వర్గాలు - 4
అధికార మతం -- వైదికం
రాజ బాష -- ప్రాకృతం
ప్రపంచకథకు మూలాధారం - బృహత్కథ(దీనిని గుణాడ్యుడు కొండాపురంలో రచించాడు)
అత్త, పిల్ల అనే తెలుగు పదాలు 'గాధాసప్తశతి' లో వాడారు
హాలునితో సన్మానం పొందినవారు -- కుమారీలుడు, శ్రీ పాలితుడు
తెలంగాణాలో తొలి లిఖిత కవి -- గుణాఢ్యుడు