ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు (Andhra State Formation)
భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1948లో యస్. కె. థార్ commission ను ఏర్పాటు చేశారు ఈ కమిటీ తన నివేదికలో పరిపాలన ఆధారంగానే ( Based on Administration ) రాష్ట్రం ఏర్పాటు చేయాలి కానీ భాష ఆధారంగా ఏర్పాటు చేయాలని సూచించింది.
తరువాత ఏర్పడిన జేవీపీ J. V .P committee కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్ని కూడా సంవత్సరాల పాటు వాయిదా వెయ్యాలి అని తెలిపింది.
కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశంలో అత్యధిక ప్రజల ఆమోదం ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పాటును పరిశీలవచ్చునని తెలిపింది.
టంగుటూరి ప్రకాశం గారు మద్రాసును రాజధానిగా రాష్ట్రం ఏర్పాటు కావాలని పట్టుబడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగలేదు.
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు కొన్ని సంవత్సరాల పాటు నిరాహార దీక్ష(Hunger Strike) చేసి చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి 1952 DECEMBER 19న నెహ్రూ పార్లమెంటులో ప్రకటించడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాన్ని K.N. వాంచూ సమర్పించిన నివేదిక ఆధారంగా 1953 MARCH 25న ప్రధాని ప్రకటించారు.
పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని 1953లో ఆమోదించిన తదుపరి SEPTEMBER 14 1953న రాష్ట్రపతి ఆమోదం లభించింది.
కర్నూలు రాజధానిగా 1953 OCTOBER 1st ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు (Andhra State Formation)
భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1948లో యస్. కె. థార్ కమీషన్ ను ఏర్పాటు చేశారు ఈ కమిటీ తన నివేదికలో పరిపాలన ఆధారంగానే ( Based on Administration ) రాష్ట్రము ఏర్పాటు చేయాలి కానీ భాష ఆధారంగా ఏర్పాటు చేయాలని సూచించింది.
తరువాత ఏర్పడిన జేవీపీ J. V .P కమిటీ కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్ని కూడా సంవత్సరాల పాటు వాయిదా వెయ్యాలి అని తెలిపింది.
కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశంలో అత్యధిక ప్రజల ఆమోదం ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటును పరిశీలవచ్చునని తెలిపింది.
టంగుటూరి ప్రకాశం మద్రాసును రాజధానిగా రాష్ట్రం ఏర్పాటు కావాలని పట్టుబడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగలేదు.
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు కొన్ని సంవత్సరాల పాటు నిరాహార దీక్ష(Hunger Strike) చేసి చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి 1952 DECEMBER 19న నెహ్రూ పార్లమెంటులో ప్రకటించడం జరిగింది.
ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయాన్ని K.N. వాంచూ సమర్పించిన నివేదిక ఆధారంగా 1953 MARCH 25న ప్రధాని ప్రకటించారు.
పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని 1953లో ఆమోదించిన తదుపరి SEPTEMBER 14th, 1953 రాష్ట్రపతి ఆమోదం లభించింది.
కర్నూలు రాజధానిగా 1953 OCTOBER 1st న ప్రధాని నెహ్రూ దీనిని ప్రారంభించారు. ప్రధాని నెహ్రూ దీనిని ప్రారంభించారు.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE