రాష్ట్ర కూటులు History of Rashtrakuta Dynasty
రాష్ట్ర కూటులు (క్రీ.శ. 696-966)
మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు
మొదటి గోవిందరాజు (క్రీ.శ.710-725)
మొదటి కర్కరాజు (క్రీ.శ.725-735)
రెండవ ఇంద్రరాజు (క్రీ.శ.735-748) - బాదామి చాళుక్యుల సామంతులు
దంతిదుర్గుడు (క్రీ.శ.748-758)
స్వతంత్ర రాజ్య స్థాపకుడు
క్రీ.శ.738 లో జరిగిన యుద్ధంలో అరబ్బులను ఓడించాడు
ఇతని యొక్క బిరుదులు పృథ్వీవల్లభ, ఖడ్గావలోక, మహారాజాధిరాజా, పరమహేశ్వర, పరామభట్టారక
మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-772)
- ఇతనికి సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు కలవు
- ఇతను ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీనికి 'World Heritage Site' గుర్తింపు లభించింది.
రెండవ గోవిందుడు (క్రీ.శ.780-792)
- ఇతన్ని సువర్ణ గోవిందరాజు, ప్రఖాత వర్షుడు అని అంటారు
- ద్రువరాజు (క్రీ.శ.780-792)
- ఇతని యొక్క బిరుదులు శ్రీవల్లభ, నిరూప కేలివల్లభ, దానార్ణవ
మూడవ గోవిందుడు (క్రీ.శ.793-814)
- ఇతను రాష్ట్ర కూటుల్లో అగ్రగణ్యుడు
అమోఘవర్షుడు (క్రీ.శ.814-880)
- ఇతని యొక్క అసలు పేరు శర్యుడు
- ఇతను 'కవిరాజ మార్గం' అనే అలంకార గ్రంధాన్ని రచించాడు. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే కావ్యాన్ని రచించాడు
- ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు
- ఇతడు 'మాన్యఖేట' నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు
రెండవ కృష్ణుడు (క్రీ.శ.880-914)
మూడవ ఇంద్రుడు (క్రీ.శ.914-928)
రెండవ అమోఘవర్షుడు (క్రీ.శ.928-929)
నాల్గొవ గోవిందుడు (క్రీ.శ.930-936)
మూడవ అమోఘవర్షుడు (క్రీ.శ.936-939)
మూడవ కృష్ణుడు (క్రీ.శ.939-966)
ఖొట్టిగ (క్రీ.శ.967-972)
రెండవ కర్కరాజు (క్రీ.శ.972-973) -- ఇతను చివరి రాజు.