ముదిగొండ చాళుక్యులు Mudigonda Chalukyas History

ముదిగొండ చాళుక్యులు Mudigonda Chalukyas History

ముదిగొండ చాళుక్యులు (క్రీ.శ.850 - 1200)

ముదిగొండ చాళుక్యుల వంశానికి మూల పురుషుడు రణమర్దుడు

వీరియొక్క రాజధాని-ముదిగొండ 

వీరి రాజచిహ్నం-కంఠకాహారం 

ఈ వంశానికి చివరి రాజు -- నాగతి రాజు, ఇతనికి కల బిరుదు వివేకా నారాయణ, ఇతను మహాదేవుడు (కాకతీయ రాజు) సమకాలీనుడు 

వీరిలో గొప్పవాడు -- 1వ కుసుమాయుధుడు 

కొరివిసీమకు గల మరొక పేరు - విసురు నాడు మరియు ఇది మంచికొండనాడు లో ఒక భాగం 


కుసుమాయుధుడు (క్రీ.శ.870-895)

  • ఇతను గుణగణ విజయాదిత్యుడికి సమకాలీనుడు 
  • ఇతని కాలంలో రాష్ట్రకూట 2వ కృష్ణుడు కొరివిసీమను ఆక్రమించాడు 
  • 1వ చాళుక్య భీముడు కూకిపర్రు అనే గ్రామాన్ని 'పోతానయ్య' అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు. 


గొణగయ్య (క్రీ.శ.895-910)

నిరవద్యుడు (క్రీ.శ.910-935)

6వ కుసుమయోదుడు (క్రీ.శ.1150-1175)

నాగటిరాజు (క్రీ.శ.1175-1200)