Role of Castes and Social Issues in Telangana State Formation - కులాలు సామాజిక వర్గాల పాత్ర
- వాల్మీకి బోయ యువజన సంక్షేమ సంఘం - కావలి సత్య రాజ్
- పిచ్చకుంట్ల హక్కుల పోరాట సమితి - ఆశయా వంశరాజ్
- గౌడ జన హక్కుల పోరాట సమితి - మోకు దెబ్బ విజయ్ కుమార్ గౌడ్ (కన్వీనర్)
- పద్మశాలి హక్కుల పోరాట సమితి నేతమోత - బోనగిరి శ్రీను
- మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి - భత్తుల సిద్దేశ్వర (కన్వీనర్)
- పూసలి హక్కుల పోరాట సమితి - పూసలి కేక P. వేదాంతం (అధ్యక్షులు)
- కోలీయ దాసరి సంక్షేమ సంఘం - చెన్నంశెట్టి దశరథం
- తెలంగాణ మాదిగ ఆత్మగౌరవ పోరాట సమితి - CH. యాదగిరి మాదిగ (అధ్యక్షులు)
- బుడి జంగాల హక్కుల పోరాట సమితి - తుంబూర కిన్నెరమోత రామచంద్రు, సిరి గిరి మన్యం
- బుడబుడకల హక్కుల పోరాట సమితి - రాములు
- ఆదివాసీ హక్కుల పోరాట సమితి - తుడుందెబ్బ దబ్బగట్ల నరసింగరావు (కన్వీనర్) మరియు పట్టం నారాయణ
- లంబాడీ హక్కుల పోరాట సమితి - తేజావత్ బెల్లయ్యనాయక్ (వ్యవస్థాపక అధ్యక్షులు)
- ఎరుకల హక్కుల పోరాట సమితి- కుర్రు - వలిగి ప్రభాకర్ (కన్వీనర్)
- కుమ్మరి హక్కుల పోరాట సమితి - సల్ప దెబ్బ సిలివేరు పరుశురాములు
- మాల సమరభేరి - మాలగృత దెబ్బ శంకర్ మాల (కన్వీనర్)
- వడ్డెర హక్కుల పోరాట సమితి - గన్ను దెబ్బ తన్నీరు ధర్మరాజు (కన్వీనర్)
- చాకలి హక్కుల పోరాట సమితి - చాకిరేవు దెబ్బ పూసవెల్లి సైదులు (కన్వీనర్)
- బోయ హక్కుల పోరాట సమితి - మానవ గోపి బోయ (అధ్యక్షులు)
- ఆడ జన హక్కుల పోరాట సమితి - పద్మ
- గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి - డోల్ దెబ్బ బెల్లి కృష్ణ (కన్వీనర్)