Telangana State Formation-అఖిలపక్ష సమావేశం 2012

Telangana State Formation-అఖిలపక్ష సమావేశం 2012


అఖిలపక్ష సమావేశం 2012 

డిసెంబర్ 28, 2012 December 28న కేంద్ర హోమ్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు.  

ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న 8రాజకీయ పార్టీలు హాజరయ్యాయి 

1. కాంగ్రెస్(ఐ)

2. తెలుగుదేశం పార్టీ

3. తెలంగాణ రాష్ట్ర సమితి

4. భారతీయ జనతా పార్టీ

5. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

6. సి పి ఐ(ఎం)

7. మజ్లీస్ 

8. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ


అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీలప్రతినిధులు (Representative who attended the all party accord)

TRS (టిఆర్ఎస్) కెసిఆర్, నాయిని నర్సింహారెడ్డి 

TDP (టిడిపి) యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి 

YCP (వైసిపి) మైసూరారెడ్డి, కేకే మహేందర్రెడ్డి 

BJP (బిజెపి) కిషన్ రెడ్డి హరిబాబు 

CPI (సిపిఐ) నారాయణ, గుండా మల్లేష్ 

CPM (సిపిఎం) రాఘవులు, జూలకంటి రంగారెడ్డి 

MIM (ఎంఐఎం) అక్బరుద్దీన్, అసదుద్దీన్

CONGRESS కాంగ్రెస్ కె.ఆర్.సురేష్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి