AP SSC Results 2025: ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే!
AP 10th Class Results Date 2025 కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ SSC ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
AP SSC Results 2025 Date:
ఫలితాలు ఏప్రిల్ 23, 2025 న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోను అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
How to Check AP 10th Class Results 2025 Online
Step-by-Step Guide:
1. Visit Official Website:
ఓపెన్ చేయండి – results.bse.ap.gov.in లేదా bse.ap.gov.in
2. Click on “AP SSC Results 2025” Link
హోమ్‌పేజీలో ఉన్న AP SSC Results లింక్‌పై క్లిక్ చేయండి.
3. Enter Hall Ticket Number
మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
4. View and Download Results
Submit బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు చూపించబడతాయి. PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి.
SMS ద్వారా AP SSC ఫలితాలు 2025 తెలుసుకునే విధానం
ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే, మీరు SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
Format:
SSC <space> Hall Ticket Number
ఈ మెసేజ్‌ను పంపించండి – 55352 లేదా 56300 నంబర్‌కు.
For Study material Click Here